CTR: జిల్లాకు కేటాయించిన మొబైల్ ఫోరెన్సిక్ వాహనాన్ని ఎస్పీ తుషార్ మంగళవారం పరిశీలించారు. వాహనంలోని శాస్త్రీయ పరికరాలు, వాటి పనితీరును ఆయన పరిశీలించారు. ఘటనా స్థలాల్లో ఆధారాల సేకరణకు అవసరమైన ఆధునిక పరికరాలు ఇందులో అందుబాటులో ఉంటాయని తెలిపారు. కీలక పరీక్షలు అక్కడికక్కడే నిర్వహించి ప్రాథమిక నివేదికలు రూపొందిస్తారని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
ఫోరెన్సిక్ వాహనాన్ని పరిశీలించిన ఎస్పీ


