విశాఖ జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో మిల్లెట్ మార్ట్ క్యాంటీన్‌ను తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, కమిషనర్ కేతన్ గార్గ్ మంగళవారం ప్రారంభించారు. జీవీఎంసీ-మెప్మా ఆధ్వర్యంలో మహిళా స్వయం సహాయక సంఘాలకు ఉపాధి కల్పించేలా దీనిని ఏర్పాటు చేశారు. చిరుధాన్యాలతో తయారుచేసిన టిఫిన్లతో పాటు అరకు కాఫీ అందుబాటులో ఉంటుందని కమిషనర్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
జీవీఎంసీలో మిల్లెట్ మార్ట్ ప్రారంభం


