SRPT: ఆత్మకూరు(ఎస్) మండలం ఇస్తాలపురంలో నూతన రేషన్ కార్డుల పంపిణీ చేపట్టారు. సర్పంచ్, ఉప సర్పంచ్ లబ్ధిదారులకు కార్డులు అందజేశారు. అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
తెలంగాణ
'అర్హులకు నూతన రేషన్ కార్డుల అందజేత'


