MLG: ములుగు జిల్లా ఎర్రిగట్టమ్మ వద్ద మంగళవారం పెట్రోల్ బంక్ లోకి లారీ దూసుకెళ్లింది. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ ఒక్కసారిగా లారీని బంకులోకి నడపడంతో పెను ప్రమాదం తృటిలో తప్పింది. లారీ పెట్రోల్ బంకులోని పిల్లర్‌ను ఢీకొనడంతో డ్రైవర్ క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. వెంటనే స్పందించిన స్థానికులు క్యాబిన్‌ను తెరిచి డ్రైవర్‌ను సురక్షితంగా బయటకు తీశారు.
తెలంగాణ
VIDEO: పెట్రోల్ బంకులోకి దూసుకెళ్లిన కంటైనర్ లారీ


