SRPT: గర్భిణీలు, బాలింతలు, పిల్లలు ప్రతిరోజు పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండవచ్చని మార్కెట్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, తహశీల్దార్ దయానందం అన్నారు. మంగళవారం తుంగతుర్తిలో సీడీపీఓ శ్రీదేవి ఆధ్వర్యంలో నిర్వహించిన పౌష్టికాహార మాసోత్సవాల్లో పాల్గొని మాట్లాడారు. అంగన్వాడిల ద్వారా అందించే పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
తెలంగాణ
VIDEO: పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం


