ASR: చాపరాయిలోని ప్రభుత్వ స్థలాలను పరిరక్షించాలని భారతీయ హ్యూమన్ రైట్స్ కమిషన్ జిల్లా అధ్యక్షురాలు కమ్మిడి. నిర్మల కోరారు. ఈ మేరకు మంగళవారం గ్రామ యువతతో కలిసి తహసీల్దార్ శంకరరావుకు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ స్థలాలను కొందరు ఆక్రమించి దుకాణాలు ఏర్పాటు చేసుకుంటున్నారని ఆమె పేర్కొన్నారు. ఆక్రమణలను గుర్తించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రభుత్వ స్థలాలను కాపాడాలి'


