GDWL: గద్వాల ఎంఏఎల్‌డీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జయ మిత్ర సాహితీ వేదిక, తెలుగు విభాగం ఆధ్వర్యంలో 'జానపద విజ్ఞానం-కళలు' అంశంపై మంగళవారం సదస్సు నిర్వహించారు. ముఖ్య వక్త ప్రొఫెసర్ చిగిచెర్ల కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. అంతరిస్తున్న గ్రామీణ జానపద కళారూపాలను కాపాడుకోవాల్సిన బాధ్యత యువతపై ఉందన్నారు. అనంతరం పుస్తకాన్ని ఆవిష్కరించారు.
తెలంగాణ
జానపద కళలను కాపాడాలి: ప్రొ. కృష్ణారెడ్డి


