ATP: గుత్తి పట్టణంలోని కోట హైస్కూల్‌లో మంగళవారం విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులు పరిశీలించారు. ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి నవీన్ యాదవ్ మాట్లాడుతూ.. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని నాణ్యమైన భోజనం, స్వచ్ఛమైన తాగునీరు అందించాలని మధ్యాహ్న భోజన నిర్వాహకులకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'విద్యార్థులకు నాణ్యమైన భోజనం ఇవ్వాలి'


