హైదరాబాద్: 28°C
క్రీడలు

కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..?

హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో, తదుపరి కెప్టెన్ ఎవరు..? అనే చర్చ మొదలైంది. ఈ రేసులో ప్రధానంగా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన నిలిచింది. ప్రస్తుతం ఆమె భారత జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో స్మృతికి పూర్తి స్థాయి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.