MDK: జిల్లా కేంద్రంలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్ల పర్యటించారు. కలెక్టరేట్‌లో డీఆర్‌డీవో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన న్యూట్రిషన్ ఫుడ్ స్టాల్‌ను పరిశీలించారు. మహిళా సంఘాలు తయారు చేసిన వివిధ రకాల పోషకాహార ఉత్పత్తులను పరిశీలించారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రతిమాసింగ్ పాల్గొన్నారు.
తెలంగాణ
జిల్లాలో గవర్నర్ పర్యటన


