హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కోటప్పకొండలో రూ.2 కోట్లతో నగరవనం

PLD: నరసరావుపేట మండలం కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వరస్వామి గిరి ప్రదక్షిణ దారి వెంబడి రూ.2 కోట్లతో అభివృద్ధి చేసిన నగరవనాన్ని రాష్ట్ర Dy. CM పవన్ కళ్యాణ్ వర్చువల్‌గా ప్రారంభించారు. పర్యాటకులు, భక్తులకు ఆహ్లాదకర వాతావరణం కల్పించేలా నగరవనాన్ని అభివృద్ధి చేశారు. ఈ కార్యక్రమం ఎమ్మెల్యే, అరవింద బాబు డీఎఫ్‌ఓ ఆధ్వర్యంలో జరిగింది.