సెప్టెంబర్ నెలకు గానూ 'ప్లేయర్ ఆఫ్ ది మంత్' అవార్డుకు నామినేట్ అయిన ఆటగాళ్ల జాబితాను ఐసీసీ ప్రకటించింది. ఇందులో భారత ప్లేయర్లు శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ చోటు దక్కించుకున్నారు. అలాగే, జింబాబ్వే కెప్టెన్ సికందర్ రాజా కూడా పోటీలో నిలిచాడు. మహిళల విభాగంలో షెఫాలీ వర్మ, యువ స్పిన్నర్ శ్రీచరణి నామినేట్ అయ్యారు. మొత్తంగా నలుగురు భారతీయులు పోటీలో నిలిచారు.
క్రీడలు
ఐసీసీ అవార్డు రేసులో గిల్, అభిషేక్


