హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మోదీ 25 ఏళ్ల ప్రజాసేవపై కార్యక్రమం

GDWL: బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు ఆధ్వర్యంలో గద్వాలలో ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. జిల్లా బీజేపీ ఇంఛార్జి బాపురెడ్డి మాట్లాడుతూ.. దేశ అభివృద్ధి కోసం ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని తెలిపారు. మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అక్టోబర్‌ 7న జిల్లా కేంద్రంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.