ADB: నీటిని పొదుపుగా వినియోగించి పంటలను కాపాడుకోవాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచించారు. ఆదిలాబాద్ కోర్టా-చనాకా ప్రాజెక్టు నుంచి సాగునీటిని మంగళవారం ఆయన విడుదల చేశారు. కాలువల ద్వారా వచ్చే నీటితో చెరువులను నింపుతూ, పంటలకు అవసరమైన మేరకే నీటిని వాడుకుని వృథాను నివారించాలని రైతులను కోరారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: 'నీటిని పొదుపుగా వినియోగించి పంటలను కాపాడుకోవాలి'


