ELR: జిల్లా సైబర్ క్రైమ్ పోలీసులు సెప్టెంబర్‌లో రూ. 50 లక్షల విలువైన 200 పోగొట్టుకున్న ఫోన్‌లను రికవరీ చేసి బాధితులకు అందించారు. ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాలతో ఇప్పటివరకు రూ. 11.40 కోట్ల విలువైన 4,563 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఫోన్ పోతే వెంటనే CEIR పోర్టల్ లేదా సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఏలూరు జిల్లా పోలీసులు కొత్త రికార్డు


