WNP: జిల్లాలో భూ రీసర్వే పనులను అక్టోబర్ 15 లోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. రైతులకు ముందస్తు నోటీసులు ఇవ్వాలని, పంచాయతీల్లో పూర్తి సమాచారం ఉంచాలని పేర్కొన్నారు. భూముల హద్దుల గుర్తింపు ప్రక్రియలో అధికారులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.
తెలంగాణ
భూ రీసర్వే అక్టోబర్ 15 లోగా పూర్తి చేయాలి: కలెక్టర్


