హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలి'

MDCL: కామారెడ్డి డిక్లరేషన్‌ను తెలంగాణ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని బీజేపీ ఓబీసీ మోర్చా నాయకులు డిమాండ్ చేశారు. జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలేకు నివాళులర్పించిన అనంతరం కూకట్‌పల్లి అసెంబ్లీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో పూలే విగ్రహాలకు వినతిపత్రం సమర్పించారు. కన్వీనర్ వినోద్‌కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.