NRML: భైంసా మున్సిపాలిటీకి ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నా పట్టణంలో అభివృద్ధి పనులు జరగడం లేదని స్థానిక బీజేపీ అభిమానులు ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం మున్సిపల్ ఇన్‌ఛార్జ్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. పలు బస్తీల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా ఉన్నాయని తెలిపారు. అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే, ఛైర్మన్ ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
పట్టణ సమస్యలపై మున్సిపల్ అధికారికి వినతి


