హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: సౌర విద్యుత్‌తో విద్యుత్ బిల్లులు ఆదా

ప్రకాశం: కనిగిరిలో మంగళవారం సేవా సేతు అభియాన్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం సౌర విద్యుత్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యుత్ శాఖ ఈఈ ఉమాకాంత్ మాట్లాడుతూ.. పీఎం సూర్య ఘర్ పథకం ద్వారా ప్రభుత్వం అందించే సబ్సిడీతో సోలార్ యూనిట్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. తద్వారా విద్యుత్ బిల్లులను గణనీయంగా తగ్గించుకోవచ్చన్నారు.