VZM: రాజాం మున్సిపాలిటీ పరిధిలోని న్యాయపరమైన వివాదాలపై హైకోర్టు తీర్పు వెలువడటంతో, రెండో విడతలో ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమమైందని మున్సిపల్ కమిషనర్ రామచంద్రరావు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు త్వరలోనే వార్డుల డీలిమిటేషన్, జనాభా విభజన, రిజర్వేషన్లు, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు ప్రక్రియను చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
రెండో విడత ఎన్నికలు: కమిషనర్


