సత్యసాయి: లేపాక్షిలోని చేతన కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించిన వైసీపీ సన్నాహక సమావేశంలో నియోజకవర్గ ఇంఛార్జ్ టి.ఎన్. దీపికా వేణు రెడ్డి పాల్గొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వ హామీల వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
స్థానిక ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కృషి చేయాలి: దీపిక


