W.G: భూమి అభివృద్ధిపై ప్రణాళిక విభాగం దిగువ స్థాయి సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలని టౌన్ ప్లానింగ్ రీజినల్ డైరెక్టర్ జీవీ సుబ్బారావు సూచించారు. మంగళవారం తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయంలో ప్లానింగ్ సెక్రటరీలతో సమావేశం నిర్వహించారు. అభివృద్ధి ప్రాంతాల్లో వార్డు స్థాయి సమావేశాలు ఏర్పాటు చేసి, క్షేత్రస్థాయి పరిశీలనలు తప్పనిసరిగా చేపట్టాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
'భూమి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి'


