హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

క్రీడల్లో నకరికల్ విద్యార్థుల ప్రతిభ

PLD: నకరికల్ జడ్పీ పాఠశాల విద్యార్థులు షేక్ జహీర్, లీలా కృష్ణచారి, శశి కుమార్ జిల్లాస్థాయి అండర్-17 వెయిట్ లిఫ్టింగ్, గట్కా పోటీల్లో విజేతగా నిలిచి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. జగ్గయ్యపేట గట్కా పోటీలకు కృష్ణచారి, శశి కుమార్, కాకినాడ వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు జహీర్ హాజరవుతారని హెచ్‌ఎం శ్రీనివాసరావు తెలిపారు. వీరిని ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు అభినందించారు.