హైదరాబాద్: 28°C
తెలంగాణ

పత్తి చేలను పరిశీలించిన ఎమ్మెల్యే హరీష్ బాబు

ASF: పత్తి చేలను పరిశీలించడానికి MLA డా. పాల్వాయి హరీష్ బాబు వ్యవసాయ అధికారులతో కలిసి పెంచికల్ పేట్ మండలం అగర్‌గూడ గ్రామానికి వెళ్లారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ.. పత్తి సాగులో అధిక దిగుబడి సాధించడానికి కేంద్ర ప్రభుత్వం ''కపాస్ క్రాంతి మిషన్'' ప్రవేశపెట్టిందని, ఈ పథకంతో రైతులకు ఉచితంగా నాణ్యమైన పత్తి విత్తనాలతో పాటు పిచికారి మందులు కూడా పంపిణీ చేస్తామన్నారు.