హైదరాబాద్: 28°C
తెలంగాణ

నూతన తెలంగాణ గ్రామీణ బ్యాంకు ప్రారంభం

NZB: గ్రామీణ ప్రాంత ప్రజలకు మరింత చేరువగా బ్యాంకింగ్ సేవలను అందించాలి అనే లక్ష్యంతో ఆలూర్ మండల కేంద్రంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ నూతన బ్రాంచ్ను మంగళవారం బ్యాంకు ఛైర్మన్ ప్రతాపరెడ్డి, డీఆర్డీవో సాయన్న, రీజినల్ మేనేజర్ రంజిత్ వారణాసి, సర్పంచ్ ముక్కెర విజయ్, శాఖ మేనేజర్ నాగరాజు కలిసి బ్యాంకు శాఖను ప్రారంభించారు.