NZB: నగరంలో డబుల్ బెడ్ రూమ్ డ్రా ప్రక్రియలో బీసీలకు అన్యాయం జరిగిందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ కృష్ణ ప్రసాద్ ఆరోపించారు. ఇటీవల నార్త్, సౌత్ పరిధిలో అర్హులైన లబ్ధిదారుల కోసం డబుల్ బెడ్రూంల డ్రా ప్రక్రియను నిర్వహించారన్నారు. అత్యధికంగా ఉన్న బీసీలకు కాకుండా, ఇతర వర్గాల వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించారన్నారు.
తెలంగాణ
ఇళ్ల కేటాయింపుల్లో బీసీలకు అన్యాయం


