NRML: ప్రజల సమస్యలు, ఫిర్యాదులు స్వీకరించేందుకు జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల, ఐపీఎస్ బుధవారం భైంసాలో ప్రజావాణి నిర్వహించనున్నారు. బుధవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు భైంసా క్యాంప్ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారని పోలీసులు తెలిపారు. ప్రజలు తమ సమస్యలను ఎస్పీ దృష్టికి తీసుకురావాలని సూచించారు.
తెలంగాణ
భైంసాలో రేపు ఎస్పీ ప్రజావాణి కార్యక్రమం


