హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గార్లదిన్నె మండలంలో టీడీపీకి షాక్

ATP: గార్లదిన్నె మండలం YLR ఫంక్షన్ హాల్‌లో YCP ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజానాథ్ పాల్గొని, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రతి గ్రామంలో పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. కల్లూరు గ్రామానికి చెందిన పలువురు యువకులు టీడీపీ నుంచి వైసీపీలో చేరగా.. వారికి శైలజానాథ్ కండువాలు కప్పి ఆహ్వానించారు.