HYD: తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ ఫిర్యాదుతో నమోదైన లైంగిక వేధింపుల కేసులో అరెస్టైన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి బెయిల్ లభించింది. రంగారెడ్డి జిల్లా ఉప్పర్‌పల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రెండు నెలలకు పైగా జైల్లో ఉన్న ఆయనకు తాజాగా బెయిల్ వచ్చింది.
తెలంగాణ
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌కు బెయిల్ మంజూరు


