MHBD: తండాలో విషాదం చోటుచేసుకుంది. ధారావత్ కీర్తిక మంగళవారం ఉదయం విద్యుత్ షాక్కు గురైంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలిక అక్కడికక్కడే మృతిచెందినట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఘటన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI రాజు తెలిపారు. పూర్తి వివరాలు దర్యాప్తులో వెల్లడికానున్నాయి.
తెలంగాణ
విషాదం.. కరెంట్ షాక్తో చిన్నారి మృతి


