ATP: గుంతకల్లు నూతన డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాసరావును ఏపీ కార్మిక సంక్షేమ శాఖ బోర్డు ఛైర్మన్ వెంకట శివుడు యాదవ్ మంగళవారం డీఎస్పీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ముందుగా ఆయనకు పుష్పగుచ్చం అందజేసి, శుభాకాంక్షలు తెలిపారు. గుంతకల్ నియోజకవర్గంలో శాంతిభద్రతలు, ప్రజా సమస్యలు తదితర అంశాలపై స్నేహపూర్వకంగా చర్చించారు.
ఆంధ్రప్రదేశ్
నూతన డీఎస్పీని కలిసిన వెంకట శివుడు యాదవ్


