WNP: స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో విద్యార్థులకు సమాచార హక్కు చట్టం పట్ల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ చట్టం ద్వారా ప్రతి ఒక్కరూ అవసరమైన సమాచారాన్ని పొందవచ్చని వివరించారు. పారదర్శకమైన పాలన కోసం ప్రభుత్వం సమాచార చట్టాన్ని తీసుకువచ్చిందని అధ్యాపకులు వివరించారు. ఈ కార్య క్రమంలో ప్రిన్సిపల్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
తెలంగాణ
పారదర్శకమైన పాలన కోసం RTI చట్టం


