హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రాహుల్‌, ప్రియాంక అరెస్టుపై మంత్రి ఆగ్రహం

SDPT:=: ఢిల్లీలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నిరసన చేపట్టిన కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీల అరెస్టు అప్రజాస్వామికమని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. మంగళవారం శ్రీరాములపల్లిలో మాట్లాడుతూ.. ఓటు హక్కు పరిరక్షణ కోసం ‘దేశ్‌ బచావో.. ఓట్‌ బచావో’ ఉద్యమాన్ని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేస్తామని తెలిపారు.