ప్రకాశం: సీఎం చంద్రబాబు నాయుడు ఈ నెల 9న జిల్లాలో పర్యటించనున్న విషయం తెలిసిందే. జరుగుమల్లి మండలం నర్సింగోలు గ్రామంలో నిర్వహించే కార్యక్రమంలో ఆయన పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి వీరాంజనేయస్వామి, కలెక్టర్ రాజాబాబు కలిసి హెలిప్యాడ్, ప్రజావేదిక, పార్టీ సమావేశ స్థలాలను పరిశీలించి ఏర్పాట్లను వేగవంతం చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: సీఎం సభా స్థలాన్ని పరిశీలించిన మంత్రి


