హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కోరుకొండలో వరుణ యాగం

E.G: కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో వర్షాలు సమృద్ధిగా కురిసి, పంటలు బాగా పండాలని ఆకాంక్షిస్తూ వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ వరుణ యాగం ఘనంగా నిర్వహించారు. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సతీమణి బత్తుల వెంకటలక్ష్మి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. రైతులు సస్యశ్యామలంగా, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించారు.