హైదరాబాద్: 28°C
తెలంగాణ

అంగన్‌వాడీ కేంద్రం మరమ్మతులకు నిధులు

NRPT: మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశాలతో 16వ వార్డులో శిథిలావస్థకు చేరిన అంగన్‌వాడీ కేంద్రం మరమ్మతులకు కలెక్టర్‌ ప్రియాంక నిధులు కేటాయించినట్లు కౌన్సిలర్‌ అల్కురి పావని తెలిపారు. మంగళవారం మున్సిపల్‌ అధికారులు నాగశివ, సిబ్బంది కేంద్రాన్ని పరిశీలించారు. త్వరలో మరమ్మతు పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. మంత్రి, కలెక్టర్‌కు కౌన్సిలర్‌ కృతజ్ఞతలు తెలిపారు.