భారత్, వెస్టిండీస్ మధ్య తొలి టీ20కి లక్నోలోని ఏకానా స్టేడియం వేదిక కానుంది. ఈ మైదానం బౌండరీలు చాలా పెద్దవిగా ఉండటం వల్ల ఫోర్లు, సిక్సర్లు బాదడం కష్టం కావచ్చు. మ్యాచ్ సాగుతున్న కొద్దీ పిచ్ స్లోగా మారే అవకాశం ఉంది. అందువల్ల, మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లు కీలక పాత్ర పోషించనున్నారు. టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ చేయడానికే మొగ్గు చూపవచ్చు. ఈ పిచ్‌పై యావరేజ్ స్కోర్: 160 - 180.
క్రీడలు
IND vs WI: తొలి టీ20.. పిచ్ రిపోర్ట్


