హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

SKLM: మందస మండలం హరిపురంలో సెంటర్ డివైడర్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే గౌతు శిరీష మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల నాణ్యత, పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం ఇండోర్ స్టేడియం సమీపంలోని నూతన ప్రాజెక్టు స్థలాన్ని పరిశీలించారు.