SKLM: ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రేపు జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందిని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే, గంటకు 30 నుంచి 40 కి.మీ.ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షం పడే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాకు వర్ష సూచన


