హైదరాబాద్: 28°C
తెలంగాణ

'తెలంగాణ ఉద్యమకారులను ఆదుకోవాలి'

ADB: తెలంగాణ ఉద్యమకారులను ప్రభుత్వం గుర్తించి ఆదుకోవాలని ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ఉద్యమకారుల అధ్యక్షుడు గుంజాల భాస్కర్‌రెడ్డి కోరారు. ఉద్యమ సమయంలో కేసులు ఎదుర్కొని ఆర్థికంగా నష్టపోయామని తెలిపారు. కే.కే. కమిటీని స్వాగతిస్తున్నామని, ఉద్యమకారులకు పెన్షన్‌, ఇంటి స్థలం, ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు.