NZB: తెలంగాణ ప్రజలు కొంగు బంగారంగా కొలిచే వేములవాడ రాజన్న ఆలయంలో భక్తులు భక్తిశ్రద్ధలతో కోడె మొక్కులు చెల్లించుకుంటారని, అటువంటి కోడెల పరిస్థితి దయనీయంగా మారిందనీ టీఆర్ఎస్ చీఫ్ కవిత ఆవేదన వ్యక్తం చేశారు.మేత దొరకని పరిస్థితి ఉన్నదని, కోడెలు చనిపోతే శాస్త్ర ప్రకారం అంత్యక్రియలు చేయకుండా అధికారులు చేతులు దులుపుకుంటున్నారన్నారు.
తెలంగాణ
VIDEO: కోడెల పరిస్థితి దయనీయంగా మారింది: కవిత


