హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఓట్లు తొలగించే అధికారం మీకు ఎక్కడిది?: PDSU

NLR: 'సర్' పేరుతో కేంద్రంలోని బీజేపీ.. ఓట్లను తొలగించే కుట్రలకు తెర లేపుతోందని PDSU జిల్లా అధ్యక్షులు ఆశీర్వాద్ ఆరోపించారు. మంగళవారం ఆయన మాట్లాడారు. ఏపీ, తెలంగాణలో లక్షల ఓట్లను తొలగించేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులను కూలీలుగా మార్చి, వారి చెప్పుచేతల్లో పెట్టుకుందన్నారు.