హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సిమెంట్ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన

AKP: నక్కపల్లి మండలం ఉపమాక గ్రామానికి పల్లెపండుగ–3.0లో భాగంగా సిమెంట్ రోడ్ల నిర్మాణానికి రూ.1.40 కోట్ల నిధులు మంజూరైనట్లు పీఏసీఎస్ అధ్యక్షుడు కొప్పిశెట్టి బుజ్జి తెలిపారు. ఈ మేరకు మంగళవారం రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సీఎస్ఆర్ నిధులతో రూ.1.50 కోట్లతో చెరువులు, వాకింగ్ ట్రాక్ అభివృద్ధి జరుగుతోందన్నారు.