AKP: చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్‌ఎస్ రాజుకు ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్, సీఐటీయూ నాయకులు వినతిపత్రం అందజేశారు. కనీస వేతనం రూ.26 వేలు చెల్లించి, ఆశా వర్కర్లను పర్మినెంట్ చేయాలని, అన్ని రకాల సెలవులు, రూ.10 లక్షల బీమా, ఖాళీ పోస్టుల భర్తీ, టీఏడీఏ సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఇందులో సీఐటీయూ నాయకులు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతి


