NZB: డిచ్ పల్లి మండలంలోని రాంపూర్ తాండలో లౌడియా శంకర్ కుమారుడు సురేష్‌కు చెందిన పాత పెంకుటిల్లు అర్ధరాత్రి అకస్మాత్తుగా కుప్పకూలింది. ఇంట్లో విద్యుత్ లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఇంటి బయట రేకుల కింద నిద్రిస్తుండగా ఒక్కసారిగా పెద్ద శబ్దం వినిపించింది. బయటకు వచ్చి చూడగా ఇల్లు పూర్తిగా కూలిపోయి ఉందని సురేష్ తెలిపారు.
తెలంగాణ
అర్ధరాత్రి కుప్పకూలిన పాత పెంకుటిల్లు


