హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎస్సీ బాలికల వసతి గృహంలో హెల్త్ క్యాంప్

KMR: బాన్సువాడ పట్టణంలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో విద్యార్థినుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా మంగళ వారం వసతి గుహ వార్డెన్ గంగా సుధా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది విద్యార్థినులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి,అవసరమైన సూచనలు చేశారు. విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన వైద్యులు వ్యక్తిగత పరిశుభ్రత, పోషకాహారం అవగాహన కల్పించారు.