NRPT: దామరగిద్ద మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను కలెక్టర్ ప్రియాంక ఆకస్మికంగా తనిఖీ చేశారు. నూతనంగా నిర్మిస్తున్న అదనపు గదుల పనులను త్వరగా పూర్తి చేయాలని డీఈవోను ఆదేశించారు. విద్యార్థినులతో మాట్లాడి ఉన్నత చదువులపై ఆరా తీశారు. మెస్, స్టోర్ రూమ్, ఆర్వో ప్లాంట్, డైనింగ్ షెడ్‌ను పరిశీలించి పలు సూచనలు చేశారు.
తెలంగాణ
కేజీబీవీని తనిఖీ చేసిన కలెక్టర్


