TPT: విద్యుత్ శాఖ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన కారుణ్య నియామకాల కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్‌తో కలిసి ఎమ్మెల్యే పులివర్తి నాని పాల్గొని అర్హులకు నియామక పత్రాలు అందజేశారు. అలాగే చంద్రగిరి నియోజకవర్గ రైతుల విద్యుత్ కనెక్షన్ల మంజూరులో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే మంత్రిని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'అర్హులకు నియామక పత్రాలు అందజేత'


