హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సాఫ్ట్ స్కిల్స్'పై అవగాహన పెంపొందించుకోవాలి: వికాస్

ADB: ఉట్నూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో భాషా విభాగం ఆధ్వర్యంలో విద్యార్థుల కోసం 'సాఫ్ట్ స్కిల్స్'పై మంగళ అవగాహన సదస్సు నిర్వహించారు. యూత్ ట్రైనింగ్ సెంటర్ అధ్యాపకుడు వికాస్ మాట్లాడుతూ.. సబ్జెక్ట్ నైపుణ్యంతో పాటు సాఫ్ట్ స్కిల్స్ ఉపాధి అవకాశాలకు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సాయి ప్రసాద్, సిబ్బంది, ముజీబ్, తదితరులు ఉన్నారు.