హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విజయవాడ డివిజన్ రిజర్వేషన్‌లపై 9న స్పష్టత

NTR: విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల డివిజన్ల రిజర్వేషన్లపై ఈ నెల 9న స్పష్టత రానుంది. 34% బీసీ రిజర్వేషన్లపై అదే రోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. 86 డివిజన్లలో ఎస్సీలకు 6, ఎస్టీలకు 2, బీసీలకు 28, ఓసీలకు 50 డివిజన్లు కేటాయించే అవకాశం ఉంది. మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించనున్నారు.